రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

76చూసినవారు
రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
ఏపీలో అతి భారీ వర్షాలు కురువనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, విజయనగరం కలెక్టరేట్లలో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించాలని అధికారులు తెలిపారు.

విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0891- 2590102, 0891- 2590100
విశాఖ పోలీసు కంట్రోల్ రూమ్: 0891- 2565454
డయల్: 100,112

విజయనగరం కలెక్టరేట్: 08922 236947
డివిజన్ కంట్రోల్ రూమ్: 08992 276888
బొబ్బిలి డివిజన్: 9390440932
చీపురుపల్లి: 7382286268

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్