ఓర్ని.. వెనక చూస్తే బస్సు.. ముందు చూస్తే షాక్‌ (Video)

85చూసినవారు
మనదేశంలో ప్రతి పనిని ప్రజలు టెక్నిక్‌తో పూర్తి చేస్తుంటారు. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో రోడ్డుపై ఒక కలర్‌ ఫుల్‌గా కనిపిస్తున్న బస్సు వెళ్తుంది. లోపల ప్రయాణికులు కూడా కూర్చొని ఉన్నారు. అయితే ఇక అలాగే.. ఆ వాహనం ముందు భాగం చూస్తే అప్పుడు అర్థమైంది. అది బస్సు కాదు.. ట్రాక్టర్‌ అని. దీనిని చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్