నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా?

80చూసినవారు
నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా?
రైతులు విత్తనాలు కొనేముందు నకిలీలను గుర్తించాలి. ప్రభుత్వ అనుమతి పొందిన లేదా లైసెన్స్డ్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలి. తక్కువ ఖరీదైనా లేక మూటలలో కట్టిన విత్తనాలను కొనవద్దు. ఖచ్చితంగా విత్తనాలు కొనేటప్పుడు బిల్లు తీసుకోవాలి. ప్రైవేట్ కంపెనీ నుండి విత్తనాలు కొంటున్నపుడు విత్తన సంచి వెనకాల పచ్చరంగులో ట్యాగ్ ఉందో లేదో చూడాలి. "ట్రూత్ ఫుల్లీ లేబుల్" విత్తనమయితే పచ్చరంగు, ధృవీకరణ పొందిన విత్తనం అయితే "నీలిరంగు" ట్యాగ్స్ సంచులతో జతచేసి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్