ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన షర్మిల (వీడియో)

51చూసినవారు
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బుధవారం పరిశీలించారు. పడవ ధాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించి, అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. జగన్ హయాంలో బ్యారేజీలు, ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించలేదన్నారు. పడవలను కావాలనే వదిలినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్