విజన్-2047 డాక్యుమెంట్‌పై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ

68చూసినవారు
విజన్-2047 డాక్యుమెంట్‌పై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ
AP: విజన్-2047 డాక్యుమెంట్‌పై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. విజన్-2047 డాక్యుమెంట్‌ గురించి సీఎం చంద్రబాబు కీలక వివరాలు వెల్లడించారు. దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. నియోజకవర్గ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలేదని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్