రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? : కేటీఆర్

62చూసినవారు
రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? : కేటీఆర్
TG: ‘బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని నిలదీశారు. అసెంబ్లీ బయట మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ‘సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి’ అని కేటీఆర్ కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్