యూజర్ల కోసం జియో "ఐపీఎల్ 2025" ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే వారికి 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఉచితంగా అందించనుంది. దీంతో పాటు ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఇందులో రూ.100 ప్లాన్‌లో 90 రోజుల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ + 5జీబీ డేటా లభిస్తుంది. మార్చి 17 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.