సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సత్యకుమార్

80చూసినవారు
సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం 13వ రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల నమోదుపై ఎలాంటి సవరణలు లేకుండా అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ చట్టం ద్వారా ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల నమోదు ప్రక్రియలో స్పష్టత, నియంత్రణ మెరుగుపడనున్నాయి.

సంబంధిత పోస్ట్