సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయింది: సీఎం చంద్రబాబు

63చూసినవారు
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయింది: సీఎం చంద్రబాబు
AP: సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇప్పుడు బూతులు లేవు.. చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రౌడీయిజం చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అలాగే భూ కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్