యూపీలోని మహాకుంభమేళాలో ఫేమస్ అయిన ఐఐటీ బాబా తాజాగా ఓ మహిళతో రెస్టారెంట్‌లో ప్రత్యక్షమయ్యారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ హోటల్‌లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఓ మహిళతో భోజనం చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఆమెకు, బాబాకు సంబంధం ఎంటనేనది తెలియట్లేదు. ఈ ఫొటో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు.