పోటీలో ఆరుగురు మాజీ CMల కుమారులు

285675చూసినవారు
పోటీలో ఆరుగురు మాజీ CMల కుమారులు
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఆరుగురు మాజీ CMల కుమారులు బ‌రిలో దిగ‌నున్నారు. వివ‌రాలు ఇలా.. * పులివెందుల - YSR వార‌సుడు జ‌గ‌న్(YCP) * డోన్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్(TDP) * హిందూపురం - సీనియర్ NTR కుమారుడు బాలకృష్ణ(TDP) * మంగళగిరి - చంద్రబాబు త‌న‌యుడు లోకేశ్(TDP) * తెనాలి - నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్(జ‌న‌సేన‌) * వెంకటగిరి - నేదురుమల్లి జనార్ద‌న్ రెడ్డి కుమారుడు రాంకుమార్(YCP)

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్