అనంతసాగరం మండల కేంద్రంలో దేవదాయ శాఖ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. కార్యక్రమం ఏర్పాటు, స్థల పరిశీలనపై ఆత్మకూరు ఆర్డీవో భూమిరెడ్డి పావని బుధవారం అనంతసాగరంలో పర్యటించారు. కార్యక్రమం నిర్వహణపై మండల స్థాయి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలుకు విరక్తి సూచనలు చేశారు. ఏర్పాట్లన్ని పకడ్బందీగా ఉండాలన్నారు