మర్రిపాడు: 20 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం

56చూసినవారు
మర్రిపాడు: 20 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అనుమానితుడైన పాశం కృష్ణయ్యను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు చాలా తీవ్రస్థితిలో ఉంటాయని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్