ముందస్తుగా జాతీయ హిందీ దినోత్సవం

53చూసినవారు
ముందస్తుగా జాతీయ హిందీ దినోత్సవం
జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ నందు శుక్రవారం ముందస్తుగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయులు మదీనా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు హిందీ అక్షరం 'అ' ఆకారంలో కూర్చుని చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్