సాయిబాబా స్వామికి కాగడాల హారతులు

63చూసినవారు
సాయిబాబా స్వామికి కాగడాల హారతులు
నెల్లూరు జిల్లా సంఘం మండల వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారికి అభిషేకాలు, కాగడాల హారతులు ఇచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మొక్కులు సమర్పించుకున్నారు.

సంబంధిత పోస్ట్