రేపు కావలి కాలువకు సోమశిల నీరు విడుదల

52చూసినవారు
సంగంలోని హెడ్ రెగ్యులేటరీ నుండి కావలి కాలువకు సోమశిల నీళ్లు విడుదల చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు నీటి విడుదల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతానికి భిన్నంగా రెండు నెలల ముందే కాలువకు నీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత తీసుకుంటానని, నిర్భయంగా పంటలు వేసుకువచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్