నెల్లూరు: పాఠశాలలో శకుంతలాదేవి జయంతి

54చూసినవారు
నెల్లూరు: పాఠశాలలో శకుంతలాదేవి జయంతి
గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జయంతి సందర్భంగా సోమవారం చిలకలురి జడ్పీ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పించారు. విద్యార్థి పెంచల ప్రసన్న శకుంతలాదేవి జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్