ఉలవపాడు:ఆరు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

82చూసినవారు
ఉలవపాడు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు పట్టుకున్నట్లు ఎస్ ఐ అంకమ్మరావు తెలిపారు. స్థానిక మండలం మన్నేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను సోమవారం పక్కా సమాచారం మేరకు మన్నేటికోట గ్రామ సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్