ఘనంగా శ్రీ సీతారాముల గ్రామోత్సవం

60చూసినవారు
అల్లూరు మండలంలోని తుఫాన్ నగర్ శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. తదుపరి వసంతోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున మంగళ వాయిద్యాలు, బాణా సంచాలతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్