దగదర్తి: అర్జీదారులకు భోజనం ఏర్పాటు చేసిన మాలేపాటి సోదరులు

54చూసినవారు
నెల్లూరు జిల్లా దగదర్తిలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అర్జీదారులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడీకి చేరుకుని వారు కూడా అర్జీదారులతో కలిసి భోజనం చేశారు. కాగా వీరు గతంలోనూ చాలాసార్లు గ్రీవెన్స్ డే కు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్