దగదర్తిలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

62చూసినవారు
దగదర్తి గ్రామంలోని మిక్సడ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఎస్టి కాలనీ, తూర్పు వీధి, మసీదు సెంటర్, అరుంధతివాడ, చెంతపు సెంటర్, మల్లామిట్ట తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్