కావలి: వైసిపి నిర్లక్ష్యం కారణంగానే 6 ప్రాణాలు బలయ్యాయి

67చూసినవారు
కావలి లోని అక్కం బావిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆ బావిలో పడి సుమారు 6 మంది మృతి చెందారన్నారు. బావికి మెస్ వేయడం అనేది ఒక చిన్న పని అది కూడా గత ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆరు ప్రాణాలు బలయ్యాయన్నారు. మా ఎమ్మెల్యే(కావ్య కృష్ణారెడ్డి) దీనిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్