టిట్కో చైర్మన్ ను కలిసిన కావలి జనసేన ఇంచార్జ్

61చూసినవారు
టిట్కో చైర్మన్ ను కలిసిన కావలి జనసేన ఇంచార్జ్
టిట్కో చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకున్న వేములపాటి అజయ్ కుమార్ ని కావలి నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసైనికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం వేములపాటి అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అలహరి సుధాకర్ పలువురు కావలి జనసేన, నాయకులు, మహిళలు అక్కడికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్