నాగొన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పొగలు

80చూసినవారు
నాగొన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పొగలు
కావలి మండలం ఆడివిరాజు పాలెం సిరిపురం రైల్వే గేట్ వద్ద నాగోన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఆదివారం ఒక్కసారిగా పొగలు రావడంతో లోకొపైలెట్ ట్రైన్ ను అక్కడిక్కడే ఆపేశారు. ట్రైన్ లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పొగలను ఆర్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్ బ్రేక్ డౌన్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్