బుచ్చి: పలు కాలువలు, డ్రైనేజీల్లో పూడిక తీత పనులు

65చూసినవారు
బుచ్చి: పలు కాలువలు, డ్రైనేజీల్లో పూడిక తీత పనులు
నెల్లూరు జిల్లాకు భారీ తుఫాన్ ముప్పు ఉన్న కారణంగా జిల్లా అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిధిలోని పెనుబల్లి గ్రామంలో పలు కాలువలో మంగళవారం పూడిక తీత పనులు చేశారు. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు వర్షపునీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో పూడిక తీత పనులు చేశారు.

సంబంధిత పోస్ట్