జనవాడ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం

72చూసినవారు
జనవాడ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం
ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానంలో బుధవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో సాగింది జీ. 15. 06. 2024 నుంచి తేదీ 04. 09. 2024 వరకు అనగా 82 రోజులకు గాను శ్రీ వార్ల ప్రధాన ఆలయ హుండీలు ద్వారా ఆదాయం రూ. 46, 17, 092/- అన్నదానం హుండీలకు రూ. 1, 92, 152/- భక్తులు శ్రీవార్ల హుండీ ద్వారా సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్