బుచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ రద్దీ

64చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ రద్దీ
నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురంలో ఇటీవల కురిసిన వర్షాలకు గాను వెంకటేశ్వరపురం దగ్గర వంతెన రహదారికి రంధ్రం ఏర్పడి కృంగిన విషయం అందరికీ తెలిసిందే. ఆర్టీసీ బస్సులు సంగం నుంచి నెల్లూరుకి జొన్నవాడ రోడ్డు మీదగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జొన్నవాడ రోడ్డు సెంటర్ దగ్గర కొంతమేరకు ట్రాఫిక్ స్తంభించి పోయింది. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్