వైసీపీలో చేరిన వాలంటీర్లు

70చూసినవారు
వైసీపీలో చేరిన వాలంటీర్లు
ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరులో గురువారం దాదాపుగా 20 మంది వాలంటీర్లు వైసీపీలో చేరారు. వాలంటీర్ల పదవికి రాజీనామా చేసి చదవడం జరిగింది. వారికి జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్