కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చిన SBI

72చూసినవారు
కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చిన SBI
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా SBI కార్డ్.. కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. SBI కార్డ్ మైల్స్ ఎలైట్, SBI కార్డ్ మైల్స్ ప్రైమ్, SBI కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది. ఖర్చు చేసిన ప్రతి రూ.200 లకూ ఆరు ట్రావెల్ క్రెడిట్ రూపంలో రివార్డు పాయింట్లు జమ అవుతాయి. ఈ క్రెడిట్లను హోటళ్లలో బిల్లుల చెల్లింపుకు వినియోగించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్