నెల్లూరు: అనుమతి లేకుండానే నిర్మాణాలు

65చూసినవారు
నెల్లూరు: అనుమతి లేకుండానే నిర్మాణాలు
నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ బాలాజీ నగర్ హెచ్. పీ గ్యాస్ గౌడౌన్ సెంటర్ వద్ద అధికార పార్టీ అండదండలతో అనుమతి లేకుండానే ఆదివారం నిర్మాణాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 4 పార్కులకు గతంలో శంకుస్థాపన చేశారు. వాటిలో రెండు పార్కులకు సంబంధించి 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే వారు పేర్లు పెట్టుకునేలా ఈ నిర్మాణాలు చేపట్టడం విమర్శలపాలవుతుంది.

సంబంధిత పోస్ట్