కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం

78చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ వీఎంఆర్ నగర్ లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మమతారెడ్డి, స్థానిక డివిజన్ ఇంచార్జ్ గుద్దేటి చెంచయ్య, జిలానీ తదితరులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్