విజయసాయి రెడ్డి ప్రచారానికి రావాలని ఆహ్వానం

1105చూసినవారు
సోనూ సూద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ సినీ నటులు సోను సూద్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత సమీర్ ఖాన్ శుక్రవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విజయ్ సాయి రెడ్డి తరఫున ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోను సూద్ కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించారు. ఉదయగిరి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్