నెల్లూరులో జ‌న‌సేనాని, చంద్ర‌బాబు రోడ్ షో సక్సెస్

81చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు చేప‌ట్టిన‌ రోడ్‌షో అదుర్స్ అనిపించింది. నెల్లూరుకు విచ్చేసిన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ల‌కు శుక్రవారం సిటీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి పొంగూరు నారాయ‌ణ‌తో పాటు టీడీపీ అగ్ర‌నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడ‌లి నుంచి న‌ర్త‌కీసెంట‌ర్ వ‌ర‌కు భారీ రోడ్‌షో జ‌రిగింది.

సంబంధిత పోస్ట్