నెల్లూరు నగర ప్రజలు అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ లను సంస్కార ట్రస్టు చైర్మన్ చేవురు వెంకటస్వామి అధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంస్కార్ ట్రస్ట్ కు సంబంధించిన అంబులెన్స్ లను లాంఛనంగా ప్రారంభించారు. బిజెపి నేతలు సురేందర్ రెడ్డి, మండ్ల ఈశ్వరయ్య, మొగరాల సురేష్, విజయ్ పాల్గొన్నారు.