నెల్లూరు: సాకేష్ పై దాడి అమానుషం

65చూసినవారు
నెల్లూరు: సాకేష్ పై దాడి అమానుషం
నెల్లూరు నగర వైసీపీ యువజన నాయకుడు సాకేష్ పై తెలుగుదేశం పార్టీ చేసిన దాడి అమానుషమని మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. సాకేష్ ను మంగళవారం పరామర్శించిన అనంతరం అయన మాటాడుతూ నెల్లూరు నగర టీడీపీ నేతలు కొన్నాళ్లుగా సాకేష్ ను తమ పార్టీ లోకి రావాలంటూ వేధింపులు చేస్తూ తలగ్గొగాక పోవటంతో దాడి చేశారన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఘటన జరిగిన తీరు బాధ కలిగించిందని సాకేష్ కు అండగా ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్