నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్దే మా లక్ష్యం

84చూసినవారు
నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ 22వ డివిజన్ శాస్త్రి గారి వీధిలో సిసి రోడ్డు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రి గారి వీధిలో ఎన్నో ఏళ్లుగా మాన్ హోల్స్ సరిగా లేని అంశాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్