అబ్దుల్ అజీజ్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

84చూసినవారు
నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజిజ్ నివాసంలో రక్షా బంధన్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు తెలుగు మహిళలు నెల్లూరు హరినాధపురం లోని ఆయన నివాసానికి చేరుకొని అబ్దుల్ అజీజ్ కు రాఖీలు కట్టారు. ఆయన ఆశీర్వాదాన్ని అందుకున్నారు. అజీజ్ నివాసంలో కోలాహలం నెలకొంది.

సంబంధిత పోస్ట్