నెల్లూరు జనసేన కార్యాలయంలో నగర అధ్యక్షుడు కి అవమానం జరిగింది. పార్టీ నేత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రకటన వచ్చిన నేపథ్యంలో బుధవారం బుధవారం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన నెల్లూరు అధ్యక్షుడు ధుగ్గిశెట్టి సుజయ్ బాబు మీడియా సమావేశానికి వచ్చిన అక్కడ వారు ముందుగానే కుర్చీలలో కూర్చొని ఆయనకు కనీసం సీటు కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన మౌనంగా సమావేశంలో పాల్గొన్న వెళ్లిపోయారు.