వచ్చ ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫాం, బ్యాగులు

56చూసినవారు
వచ్చ ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫాం, బ్యాగులు
AP: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే యూనిఫాం, బెల్టులు, బ్యాగ్‌ల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకొస్తున్నారు. బెల్టులపై  గ్రాడ్యుయేట్‌ బొమ్మతో కూడిన లోగోను వేయనున్నారు. యూనిఫాం లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్‌తో కూడినవి ఇవ్వనున్నారు. వీటిని వచ్చే ఏడాది విద్యార్థులకు ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్