తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణ

78చూసినవారు
తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణ
రానున్న వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణను ముందుగానే రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్