పొంగూరు నారాయణకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సంపూర్ణ మద్దతు

53చూసినవారు
మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగూరు నారాయణకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ తెలిపారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో కలిసి నెల్లూరు నగరంలోని గోమతినగర్‌లోని నారాయణ క్యాంపు కార్యాలయంలో పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్