వాలంటీర్లు రాజీనామా

56చూసినవారు
వాలంటీర్లు రాజీనామా
ఏపీలో వాలంటీర్లు వరుస రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. తాజాగా మరో ఎనిమిది మంది రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎనిమిది మంది రాజీనామా చేశారు. వాలంటీర్లు తమ రాజీనామాలను మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి అందజేశారు.

సంబంధిత పోస్ట్