పురపాలక సేవల అధ్యయనంలో నెల్లూరు కమిషనర్

71చూసినవారు
పురపాలక సేవల అధ్యయనంలో నెల్లూరు కమిషనర్
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మెరుగైన పురపాలక సేవలను అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషనర్ల బృందంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ ఎమ్. సూర్యతేజ బుధవారం పాల్గొన్నారు. "బెస్ట్ ప్రాక్టీసెస్ ఆధర్ స్టేట్స్" కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి జరుగుతున్న ఈ అధ్యయన బృందంలో సభ్యునిగా ఆయన త్రివేండ్రం కార్పొరేషన్ ను సందర్శించారు.

సంబంధిత పోస్ట్