ఈ నెల 18, 19 తేదీలలో నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న రూరల్ సిపిఎం మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు కోరారు. శనివారం నెల్లూరులోని 29వ డివిజన్ గాంధీ నగర్ లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ, విరాళాలు సేకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వెయ్యాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు