రైసింగ్ సన్ ఫౌండేషన్ చే విద్యార్థులకు భోజనం పంపిణీ

54చూసినవారు
రైసింగ్ సన్ ఫౌండేషన్ చే విద్యార్థులకు భోజనం పంపిణీ
రైసింగ్ సన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనుబోలు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆగస్టు 15 సందర్భంగా వెజిటబుల్ బిర్యానీని గురువారం అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు వసంత కుమారి మాట్లాడుతూ తమ విద్యార్థులకు భోజనం అందజేసిన కోవూరు మండలం లేగుంట పాడు కు చెందిన రైసింగ్ సన్ ఫౌండేషన్ చైర్మన్ రాఘవకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్