రాఖీలకు పెరిగిన డిమాండ్

75చూసినవారు
రాఖీలకు పెరిగిన డిమాండ్
మనుబోలు మండల కేంద్రంలో సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకుని రాఖీలకు డిమాండ్ బాగా పెరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఆదివారం రాఖీలను విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఆ రాఖీలను ఐదు రూపాయల నుంచి 150 రూపాయలు వరకు ఆమ్ముతున్నారు. గతంలో 20 రూపాయల నుంచి మొదలు పెట్టేవారు.

సంబంధిత పోస్ట్