పంటలో సమగ్ర పోషక యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం

54చూసినవారు
పంటలో సమగ్ర పోషక యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం
తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆములూరు, ముంగళ దొరువు, కొత్తపాలెం గ్రామాలలో మంగళవారం ఆత్మ వారి సౌజన్యంతో రైతులకు వరి పంటలో సమగ్ర పోషక యాజమాన్యం పై జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు యు. గీతా కుమారి జి. మాధురి రైతులకు పలు సూచనలు సలహాలను అందించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ వరిలో అధిక, సుస్థిర దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్