పురుగుల మందు తాగిన వ్యక్తి... చికిత్స పొందుతూ మృతి

55చూసినవారు
పురుగుల మందు తాగిన వ్యక్తి... చికిత్స పొందుతూ మృతి
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి. కొండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కుమ్మిత మాల్యాద్రి ఈనెల 12న అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విధితమే. కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. చికిత్స పొందుతూ కుమ్మిత మాల్యాద్రి మంగళవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

సంబంధిత పోస్ట్