ఉదయగిరిలో ప్రాచీన దేవాలయం

1559చూసినవారు
ఉదయగిరి నెల్లూరుకు వాయువ్యమున 96 కిలోమీటర్ల దూరములో ఉంది. 14వ శతాబ్దములో విజయనగర రాజులు కట్టించిన కోట శిథిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల, చోళుల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్