ఉదయగిరి పట్టణానికి చెందిన ఎలక్ట్రిషన్ ప్లంబర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ డే ఘనంగా శనివారం నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిషన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిషన్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.